'ఒక అబ్బాయిని సృష్టించండి. అంతకన్నా మంచివాడు ఈ ప్రపంచంలో ఇక ఉండకూడదు' అంది సరస్వతి. 'సృష్టించండి' అన్నాడు బ్రహ్మ. 'గొప్ప తెలివితేటలున్న అమ్మాయిని సృష్టించండి. ఇద్దరికి పెళ్లిగీత నుదుట వ్రాయండి'. 'వ్రాసాను' అన్నాడు బ్రహ్మ. 'ఇప్పుడా అమ్మాయిని సెక్సుకి పనికిరాకుండా చేయండి'. బ్రహ్మ అదిరిపడి 'వద్దు సరస్వతీ' అన్నాడు కంగారుగా. 'ఏం....? మనలాంటి దేవత కెలగూ సాధ్యంకాదూ.కనీసం మనుష్యుల కన్నా సెక్స్ లేకుండా ప్రేమించగలగటం సాధ్యమవుతుందేమో చూద్దాం'...