ఇంతలో కాలింగ్ బెల్ మోగింది!నేను వెళ్ళితలపుతీశాను.ఎదురుగా బ్రహ్మీ!!నేను అతన్నే చూస్తున్నాను. నా కళ్ళలోలీలగా వద్దన్నా అశృవులు నిండుకుంటున్నాయి. అతను ఒక్కక్షణం నా కళ్ళలోకి సునిశితంగా వెతుకుతున్నట్లుగా చూశాడు.వెంటనే రెండు చేతులలో ఎత్తి మా పడక గదిలోకి తీసుకవచ్చాడు.ఇదీ నా కథ!నా యీ జీవిత కథ నా చుట్టూ వున్న లక్షలాది మందిలో ఏ ఒక్క వ్యక్తికైనా ఓదార్పు గాని,మనోధైర్యం గానీ కలిగిస్తే అంతకుమించి ఆనందం….