దేశం అసమంగా, విషమంగా వున్నట్లే హరిజనుల చైతన్యం కూడా అసమంగా విషమంగా ఉంది. తరతరాల నుంచీ సంక్రమించిన పరాధీనతా విషవలయం నుంచీ బయటపడకుండా బాధపడుతున్న వాళ్లున్నారు. అన్యాయాన్నీ, అవమానాన్నీ ప్రతిఘటిస్తున్న వాళ్లూ వున్నారు. రాజకీయ చైతన్యంతో పీడిత వర్గాలతో సమైక్యం అవుతున్నవాళ్ళూ ఉన్నారు. ఈ సామాజిక జీవిత వాస్తవికతను శాస్త్రీయంగా చిత్రించిన నవలే ఇన్‌క్రెడిబుల్ గాడెస్.