"తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి" - సామెత! గారెలు తిన్న వాళ్ళకి, వాటి రుచి తెలిసే ఉంటుంది. భారతం చదవని వాళ్ళు దాని రుచి కూడా చూడండి ఒక సారి!
పరిచయం - రంగనాయకమ్మ. పరిచయానికి ఆధారం: 1. వ్యాస మహా భారతానికి కె. ఎం. గంగూలీ చేసిన ఇంగ్లీషు వచనానువాదం - ''ది మహా భారత ఆఫ్ కృష్ణ ద్వైపాయన వ్యాసా'', 2. కవిత్రయం రాసిన "శ్రీమదాంధ్ర మహా భారతము", 3. పురిపండా అప్పలస్వామి గారి ''వ్యావహారికాంధ్ర మహా భారతం''