వైతరణీ ఒడ్డున సాగే ఈ కథలన్నీ కథలు రాయడమెలా అని నేర్చుకునే క్రమంలో నేను చేసిన మరో కొత్త సాధన - అనుభూతి పరంగా ఇందులోని కొన్ని కథలు నవ్విస్తాయి కొన్ని కథలు ఏడిపిస్తాయి శిల్పం పరంగా మాత్రం ప్రతీ కథ మిమ్మల్ని తప్పక ఆశ్చర్యపరుస్తుందనే నమ్ముతున్నాను.. జీవితమే పాఠశాలగా సాగిన నా కలానికి ఈ పుస్తకం ఒక ప్రయోగశాల.. ఇ మీ కవనమాలి