Read Anywhere and on Any Device!

Subscribe to Read | $0.00

Join today and start reading your favorite books for Free!

Read Anywhere and on Any Device!

  • Download on iOS
  • Download on Android
  • Download on iOS

తులసి [Tulasi]

Yandamoori Veerendranath
4.11/5 (336 ratings)
పూజాలు, మంత్ర తంత్రాలతో, సొసైటీని వొల్చుకుతింటున్న సిద్ధేశ్వరీ దేవి బండారం బద్దలుకొట్టి, సమాజానికి హేతుబద్ధమైన న్యాయాన్ని కలిగించాలనే తీవ్ర సంకల్పంతో ఓ యువతి ఆ కూటంలోకి పులి నోట్లోకి చేయి పెట్టినట్టు దూకింది. కాని సిద్దేశ్వరీ దేవికి చేతబడులూ, క్షుద్ర విద్యలూ క్షుణ్ణంగా తెలిసిన మహా మంత్రికుడు లక్కీగా దొరికాడు. అతడ్ని లోబరుచుకుని మాయోపాయంతో సమాజాన్ని యింకా దోచుకోవాలనే కుతంత్రంలో...

ఆ వచ్చిన మహా మంత్రికుడూ, ఈ తరం యువతి (మీ కథా నాయిక)చేయి చేయి కలిపిన తరువాత...ప్రభాంజనాలు వీచాయో, ఏ అగ్ని పర్వతాలు ప్రేలాయో ఏ సముద్రాలు విజృంభించాయో, ఏ శాస్త్రాలూ, ఏ విజ్ఞానం, ఏ అభ్యుదయం, ఏ తర్కం తన మూడో కన్ను విప్పిందో అదే ’తులసి’.
Format:
Paperback
Pages:
pages
Publication:
Publisher:
Edition:
Language:
tel
ISBN10:
ISBN13:
kindle Asin:
B0DTSGHWC3